నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన పాశం బాల్ రెడ్డి మరణించారు. విషయం తెలుసుకొని బుధవారం వారి ఇంటికి వెళ్లి వారి కుమారులు మాణిక్ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి.