న్యాల్కల్ మండలం మలిగి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నారు. నారాయణఖేడ్ పోలీసులకు సంప్రదించగా వారు CEIR పోర్టల్ సాయంతో కంప్లైంట్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి తన యొక్క సెల్ ఫోన్ ను గురువారం హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ప్రతాప్ రెడ్డికి అప్పజెప్పారు.