జీఎంఆర్ ఫౌండేషన్ ఆఫీస్ నందు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు జీఎంఆర్ చైర్మన్ గుర్రపు మచేందర్ శాస్త్రిజి ఫోటోకు పూల మాలవేసి నివాళి అర్పించారు. వారు దేశానికీ చేసిన సేవలు తెలియజేసారు. వారితో పాటు ఎస్సీ,ఎస్టీ విజిలైన్స్ మనిటరింగ్ అధ్యక్షులు రాథోడ్ లక్ష్మిబాయి రవీందర్ నాయక్, కంగ్టి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగారాం పాల్గొన్నారు.