నారాయణఖేడ్: మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ

79చూసినవారు
నారాయణఖేడ్: మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ
నారాయణఖేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురువారం వాహనాలను నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద స్వయంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మైనర్లు ఒకే వాహనంపై ముగ్గురు ముగ్గురు వెళ్లడం చూసి వారిని ఆపి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్