కంగ్టిలో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ

60చూసినవారు
జర్నలిస్టులపై దాడికి నిరసనగా కంగ్టి మండల జర్నలిస్టు జేఏసీ తరఫున నల్ల బ్యాడ్జీలతో భారి ర్యాలీ నిర్వహించారు. మోహన్‌ బాబు ఇంటి వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం జేఏసీ నాయకులు తెలిపారు. మోహన్‌ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్