నల్తూరు బీఆర్ఎస్ లో చేరికలు

50చూసినవారు
నల్తూరు బీఆర్ఎస్ లో చేరికలు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జడ్పీవై చైర్మన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్