ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పదవి విరమణ సభ

73చూసినవారు
ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పదవి విరమణ సభ
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శశిధర్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అభినందన సభను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్