రోడ్లపై చెత్తాచెదారం తొలగింపు

62చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని పాత మార్కెట్ రోడ్డులో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు శనివారం రోడ్లను శుభ్రం చేశారు. పరిసరాల్లో పోగైన చెత్తాచెదారాలను తొలగించి రోడ్లను అందంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్