ఇంట్లో గూళ్ళు కట్టుకుంటున్న పిచ్చుకలు

552చూసినవారు
ఇంట్లో గూళ్ళు కట్టుకుంటున్న పిచ్చుకలు
భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు పశుపక్షాదులు అల్లాడిపోతున్నాయి. పక్షులు ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక నివాసాలను నేరుగా మానవ గృహాల్లో ఏర్పరచుకుంటున్నాయి. జిన్నారం మండలంలో పిచ్చుకలు ఏకంగా ఓ ఇంట్లో దూలాలకు గూళ్ళు గడ్డితో నిర్మించుకున్నాయి. బయట దడ పుట్టిస్తున్న ఎండలకు ప్రాణికోటి ఇలా కాపాడుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్