ప్రజావాణిలో 52 ఫిర్యాదులు

64చూసినవారు
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. డిఆర్ఓ పద్మజారాణి ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది తమ సమస్యలపై విన్నవించారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తానని డీఆర్వో ప్రజలకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్