అభ్యర్థులు నిబంధనలు పాటించాలి: కలెక్టర్

559చూసినవారు
అభ్యర్థులు నిబంధనలు పాటించాలి: కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నియమాలు ఖచ్చితంగా జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన ఖర్చులు ఆ బ్యాంకు ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్