కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

54చూసినవారు
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచాలని కోరుతూ భారతీయ ఖేత్ మజ్దూర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీరేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్