సదాశివపేట: అయ్యప్ప స్వామి మహా పడిపూజ

67చూసినవారు
మార్గశిర మాసం శనివారం పురస్కరించుకొని సదాశివపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామివారి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గురుస్వాములు అయ్యప్పని కీర్తిస్తూ పాటలు పాడారు. అనంతరం పడి వెలిగించి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్