సంగారెడ్డి: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

75చూసినవారు
సంగారెడ్డి: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్