సంగారెడ్డి: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వుల జారీ

77చూసినవారు
సంగారెడ్డి: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వుల జారీ
జిల్లాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరులు తెలిపారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఆ ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా పాఠశాలలకు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్