సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

56చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో మంగళవారం లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరి గంగన్న ఆధ్వర్యంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బస్వరాజ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బింబాదర్ చారి, ఇర్గిపల్లి మల్లేశం, పీఏసీఎస్ డైరెక్టర్ గోంగ్లూరి శేఖర్, సీనియర్ నాయకులు బాగన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్