గాయపడిన హోంగార్డు చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది

74చూసినవారు
గాయపడిన హోంగార్డు చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
మల్కాపూర్ పెద్ద చెరువు భవనం కూల్చివేతలో గాయపడిన హోంగార్డు గోపాల్ చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పి రూపేష్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ ను బుధవారం వారు పరామర్శించారు. గోపాల్ రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పినట్టు పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్