కేంద్రమంత్రికి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగుల మొర

80చూసినవారు
కేంద్రమంత్రికి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగుల మొర
కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ప్రసార భారతి ఉద్యోగులకు కల్పించిన హక్కులను, దేశవ్యాప్తంగా ఉన్న 72 వేల మంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు కల్పించాలని ఎద్ధుమైలారం ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగులు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కోరారు. ఈ విషయంపై మంగళవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కోరుతూ. ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగులు స్థానిక సీజీఎం శివశంకర్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్