సీఎం రేవంత్ బిజెపి ఏజెంట్: హరీష్ రావు

537చూసినవారు
సీఎం రేవంత్ బిజెపి ఏజెంట్: హరీష్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఢిల్లీ కాంగ్రెస్, గల్లి కాంగ్రెస్ వేర్వేరు అని చెప్పారు. ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్