శ్రీలంకకు షాక్.. వన్డే సిరీస్‌ నుంచి పతిరణ ఔట్

63చూసినవారు
శ్రీలంకకు షాక్.. వన్డే సిరీస్‌ నుంచి పతిరణ ఔట్
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరణ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. భారత్‌తో జరిగిన చివరి టీ20లో పతిరణ భుజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో 2 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన సిరీస్ నుంచి వైదొలిగారు. కాగా ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్