ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు

66చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ప్రముఖ వ్యక్తుల పేర్లను పేర్కొన్నారు. మీడియా, యాజమాన్యాల ఫోన్లను ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. ఒక ఛానల్‌కి చెందిన శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు ప్రణీత్ రావుకు మధ్య సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక మాజీ మంత్రి అండదండలతో శ్రవణ్ రావు చెలరేగిపోయినట్లు తెలుస్తోంది. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు వాంగ్యూలంలో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్