వేసవిలో డ్రై ఫ్రూట్స్‌ను ఈ విధంగా తీసుకుంటే మంచిది

81చూసినవారు
వేసవిలో డ్రై ఫ్రూట్స్‌ను ఈ విధంగా తీసుకుంటే మంచిది
సమ్మర్‌లో కొన్ని డ్రై ఫ్రూట్స్‌ శరీరాన్ని చల్లగా ఉంచగలవు. అంజీర్‌లో విటమిన్లు సి, ఇ, బి, జింక్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఎండు ద్రాక్షలోనూ ఇవే న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్‌లో శరీరంలో వేడిని పెంచే స్వభావం కూడా ఉంటుంది. కాబట్టి వేసవిలో వాటిని తక్కువగా తినాలి. న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్‌ ఉంటాయి. రోజుకు నీటిలో నానబెట్టిన 5 బాదంపప్పులు లేదా 5 జీడిపప్పులు తినడం మంచిది. వీటిని పెరుగుతో కలిపి తినవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్