దుబ్బాక: చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ

83చూసినవారు
దుబ్బాక: చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ
భక్తుల జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని కలిగించడమే కాక దైవ కృపకు పాత్రులుగా నిలిపే పవిత్ర ఆచారమే అయ్యప్ప మహా పడిపూజ అని గురుస్వామి శివరామకృష్ణ అయ్యర్ అన్నారు. మంగళవారం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దంపతులు అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో, అష్టఐశ్వర్యాలతో ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్