కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు

78చూసినవారు
కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మహిళల పై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దుబ్బాక పట్టణంలోని స్ధానిక బస్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.

సంబంధిత పోస్ట్