ఘనంగా గురు పూర్ణిమ

50చూసినవారు
ఘనంగా గురు పూర్ణిమ
గురు బ్రహ్మ, విష్ణు, గురు మహేశ్వరుల స్వరూపమే గురువని, గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలమని శ్రీ విద్యాధరి క్షేత్రం వ్యవస్థాపకుడు, ప్రముఖ వాస్తు సిద్ధాంతి యాయవరం చంద్రశేఖర శర్మ పేర్కొన్నారు. ఆదివారం వర్గల్ విద్యాధరి క్షేత్రంలో గురు పౌర్ణమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర శర్మ సిద్ధాంతిని ఆలయ వేద పండితులు, గురువులు, ఆలయ కమిటీ సభ్యులు, వేద విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్