వినాయకుని వద్ద నైవేద్యంగా భారీ లడ్డు

81చూసినవారు
వినాయకుని వద్ద నైవేద్యంగా భారీ లడ్డు
భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద భారీ లడ్డును నైవేద్యంగా పెట్టడం జరిగింది. మండలంలో వివిధ సంఘాలు ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఎక్కడ లేనివిధంగా భారీ లడ్డూను తయారుచేసి స్వామివారికి నైవేద్యంగా లడ్డు దాత మెట్టు మాధవి మధు పటేల్ అందించారు అని సోమవారం వినాయక యూత్ అసోసియేషన్ వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్