ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక

82చూసినవారు
బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఈ రోజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు కొమ్ము ఉమేష్ యాదవ్ బీరకాయల యాదగిరి తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు. రాబోయే సర్పంచ్ కౌన్సిలర్ ఎంపిటిసి స్థానిక ఎన్నికలలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్