రైతు వేదికలో రుణమాఫీపై సమీక్ష సమావేశం

76చూసినవారు
రైతు వేదికలో రుణమాఫీపై సమీక్ష సమావేశం
రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి మంగళవారం ఆధ్వర్యంలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే రుణమాఫీ పథకంలో భాగంగా రేషన్ కార్డు లేని రైతులకు కుటుంబాలు నిర్ధారణ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. రేషన్ కార్డు లేని రైతులు వ్యవసాయ అధికారిని వద్ద నిర్ధారణ చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్