ధర్మపురి: సర్పంచుల ముందస్తు అరెస్ట్

65చూసినవారు
ధర్మపురి: సర్పంచుల ముందస్తు అరెస్ట్
పెండింగ్ బిల్లు ఇప్పించాలని కోరుతూ సర్పంచుల 'ఛలో అసెంబ్లీ' ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో సోమవారం తెల్లవారు జాము నుండే పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఉమ్మడి మండల సర్పంచ్‌ లను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో కొమ్ము రాంబాబు(కొత్తపేట), బాలసాని రవి గౌడ్ (శాఖాపూర్), గంగుల నగేష్ (పైడిపల్లి)లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్