హుజురాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగి శెట్టి రాజు ఆధ్వర్యంలో కమలాపుర్ నుండి హుజురాబాద్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు, గంగి శెట్టి రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ సంవత్సరం పాలనలో 6 అబద్ధం, 66 మోసాల హామీలు అమలు చేయకుండా, నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.