ఎమ్మార్పీఎస్ జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల నూతన కమిటీ ఎన్నిక

58చూసినవారు
ఎమ్మార్పీఎస్ జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల నూతన కమిటీ ఎన్నిక
జగిత్యాల పట్టణ గాంధీ నగర్ మాదిగ సంఘ భవనంలో సోమవారం రూరల్ మండలం, అర్బన్ మండల నిర్మాణ కమిటీ ఇన్ ఛార్జ్ ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిసాన్, కొల్లూరి సురేందర్ ఆధ్వర్యంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా కన్వీనర్ రుద్రారపు రామ చంద్రయ్య, జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ మాదిగ హాజరైనారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్