జగిత్యాల: రేపటి నుండి కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే

77చూసినవారు
జగిత్యాల: రేపటి నుండి కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే
కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తుంపు సర్వే డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుందని జగిత్యాల డీఎం హెచ్ వో డాక్టర్ కె ప్రమోద్ కుమార్ తెలిపారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆదివారం ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎన్ శ్రీనివాస్ తో కలిసి వైద్యాధికారుల సూపర్వైజర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు, సూపర్వైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు కే భూమేశ్వర్, తరాల శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్