జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు

159చూసినవారు
జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు
కరీంనగర్ పట్టణం 18వ డివిజన్‌లో మహాత్మ గాంధీ వర్ధంతిని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. బాల్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మ గాంధీ ఆశయాలను కొనసాగించాలని అహింసా మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్