82కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన శ్రీకాంత్

55చూసినవారు
82కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన శ్రీకాంత్
సిరిసిల్ల జిల్లాకు చెందిన మానకొండూరు నియోజకవర్గం ఇల్లందకుంట మండల కందికట్కూరు గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీకాంత్ 82 కేజీల విభాగంలో బంగారు పతకం, పున్సే విభాగంలో రజిత పతకం సాధించారు. ఎన్ సీ సీ థర్డ్ ఆఫీసర్ గా వున్న సెల్ఫ్ డిఫెన్స్ టైనింగ్ ఆర్గనైజేషన్ లో కోచ్, క్రీడా కారుడిగా పనిచేస్తున్నాడు. శాలువాతో సత్కరించి అభినందించిన మండల మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కీసరి సుజాత, నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్