తిమ్మాపూర్: ఆశ వర్కర్లను అడ్డుకున్న పోలీసులు

76చూసినవారు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద మంగళవారం అసెంబ్లీ ముట్టడికి ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఆశా వర్కర్లను రేణిగుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్