రోడ్డు కోసం బైఠాయించిన మాజీ కార్పొరేటర్

569చూసినవారు
రోడ్డు కోసం బైఠాయించిన మాజీ కార్పొరేటర్
రామగుండం కార్పొరేషన్ 33, 34వ డివిజన్ పరిధి విటల్ నగర్ లో గత రెండు సంవత్సరాలుగా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని నిరసిస్తూ బుధవారం మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. వెంటనే రొఢ్ఢు నిర్మాణం చేపట్టాలని లేదంటే డివిజన్ ప్రజలతో కలిసి కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సతీష్ హెచ్చరించారు.