రామగుండం: ఆపదలో అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు

55చూసినవారు
రామగుండం: ఆపదలో అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు
గోదావరిఖని 8ఇంక్లైన్ కాలనీలో నివాసం ఉంటున్న హసీనా తన భర్తని కోల్పోయి.. ఆర్థిక సమస్యతో ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు తెలుసుకుని ఆర్థిక సహాయంగా 30 వేల రూపాయలను ఆదివారం హసీనాకు అందజేశారు.  కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి, ఆకుల శైలజ, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్