ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

70చూసినవారు
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మానేరు తీరంలో నిమజ్జనాన్ని పరిశీలించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్