రాజన్న సేవలో కొండగట్టు అంజన్న ఆలయ ఈఓ

71చూసినవారు
రాజన్న సేవలో కొండగట్టు అంజన్న ఆలయ ఈఓ
వేములవాడ రాజన్న సేవలో కొండగట్టు అంజన్న స్వామివారి ఆలయ ఈవో రామకృష్ణ రావు వారిని గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. వీరి వెంట ప్రోటోకాల్ ఏఈఓ జి. రమేష్ బాబు, పర్యవేక్షకులు రాజన్ బాబు, ఆలయ పర్యవేక్షకులు అలి శంకర్, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ ఉన్నారు.

సంబంధిత పోస్ట్