సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లో భారీ చేరికలు

75చూసినవారు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లో భారీ చేరికలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాల మహానాడు ఉమ్మడి జిల్లా కరీంనగర్ అధ్యక్షుడు కొంపెల్లి విజయ్ కుమార్, అతని అనుబంధ మాల, అంబేద్కర్ సంఘాల ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరినారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంచి పనులు ఉద్దేశించి భారీగా మాలల చేరికలు ఉన్నాయని ఒక ప్రకటనలో తెలియజేసినారు.

సంబంధిత పోస్ట్