SRH Vs GT: సన్‌రైజర్స్‌కు మరో పరీక్ష!

54చూసినవారు
SRH Vs GT: సన్‌రైజర్స్‌కు మరో పరీక్ష!
హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడ్డ SRHకు నేడు మరో పరీక్ష. ఈ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించి, తర్వాత తడబడిన సన్‌రైజర్స్ సొంతగడ్డపై మరో సవాల్‌కు సిద్ధమైంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది. హ్యాట్రిక్ పరాజయాలతో తేలిపోయిన SRH మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉండగా.. హ్యాట్రిక్ విజయంపై గుజరాత్ కన్నేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్