ప్రజాపాలన దినోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్

85చూసినవారు
ప్రజాపాలన దినోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్
సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ గంగాధర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్