యాదాద్రి: యువకుడు హార్ట్ ఎటాక్‌తో మృతి

80చూసినవారు
యాదాద్రి: యువకుడు హార్ట్ ఎటాక్‌తో మృతి
చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో బాణాల నవీన్ రెడ్డి అనే యువకుడు హార్ట్ ఎటాక్‌తో మృతి చెందాడు. అతనికి నవంబర్ 13న వివాహం జరిగింది. నవీన్ విదేశాల్లో బిజినెస్ చేస్తూ పెళ్లి కోసం  స్వదేశానికి వచ్చాడు. సోమవారం ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్