మోతే మండలం నామవరం గ్రామంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రోట్లో రోకలి నిలబడితే నిలబడింది. నామవరం గ్రామ మహిళలు రోట్లో నీళ్లు పోసి, పసుపు, కుంకుమ, గంధం, పూలతో పూజలు చేసి, రోట్లో రోకలి నిలబెడితే రోట్లో రోకలి నిలబడింది. ఈ వింతను చూడడానికి గ్రామ ప్రజలు, చిన్నపిల్లలు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు.