హెడ్ కానిస్టేబుల్ గా బాదే సురేష్ ఉత్తమ సేవా ప్రశంశా పత్రం

54చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ గా బాదే సురేష్ ఉత్తమ సేవా ప్రశంశా పత్రం
చిలుకూరు ఎస్బి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాదే సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. చట్ట విరుద్ధమైన గంజాయి, పిడిఎస్ రవాణా తదితర అక్రమ వ్యాపారాలను ముందస్తుగా గుర్తించి పోలీస్ శాఖకు సమాచారం అందించడంలో చురుకుగా విధులు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు ఆయనకు దక్కింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్