వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో ప్రచారం

74చూసినవారు
వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో ప్రచారం
నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి గెలుపు కోరుతూ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి వికలాంగులవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ ఆధ్వర్యంలో గురువారం కోదాడ పురపాలక సంఘం పరిధిలోని రెండో వార్డులో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాల మేరకు గడప, గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వికలాంగులకు కాంగ్రెస్ తోనే న్యాయంజరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, మౌలాలి, సైది బాబు, లచ్చులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్