శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఆహ్వానం

82చూసినవారు
ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణంలో ఏవీఎన్ అపార్టుమెంట్ ఏరియాలో ఈ నెల 26 నుంచి శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. గురువారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని కలిసి శ్రీకృష్ణాష్టమి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ప్రబోధ సేవా సమితి స్థానిక అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు ఆహ్వాన పత్రిక అందజేశారు.

సంబంధిత పోస్ట్