కోదాడలోని లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు

2917చూసినవారు
కోదాడలోని లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు
కోదాడ పట్టణంలోని పలు లాడ్జిలను పట్టణ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రాత్రి వేళలో లాడ్జిలో బస చేసే వ్యక్తుల వివరాలను పరిశీలించి కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలు ఆరా తీశారు. లాడ్జిలో బస చేసే వ్యక్తుల ఆధార్ కార్డులు ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ ను నిర్వహించాలని లాడ్జి నిర్వాహకులకు సూచించారు. అనుమానిత అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్