నల్గొండ: ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

79చూసినవారు
నల్గొండ: ఘోర  రోడ్డుప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
నల్గొండ: ఏపీ లింగోటం దగ్గర ఆదివారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు అల్వాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్