నల్గొండ: గొడ్డు కారంతో అన్నం.. గొడవకు దిగిన విద్యార్థినులు (వీడియో)

51చూసినవారు
విద్యార్థినులకు ఉదయం అల్పాహారంగా గొడ్డు కారంతో అన్నం పెట్టిన ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. స్థానిక మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని కృష్ణవేణి హాస్టల్‌లో జరిగిన ఈ ఘటనపై విద్యార్థినులు వర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారు కనీసం చర్యలు చేపట్టలేదు దీంతో విద్యార్థినులు కడుపు మార్చుకొని చదువుకోలేక అవస్థలు పడ్డారు. హాస్టల్ సిబ్బంది చర్యలతో విసిగిపోయిన విద్యార్థినులు వారితో గొడవకు దిగారు.

సంబంధిత పోస్ట్